అనుష్క కామెంట్స్ ఆన్ కమెడియన్ అలీ మరియు రిలిసింగ్ డేట్ డిక్లరేషన్
మొన్నటి సైజ్ జీరో ఆడియో లాంచ్ లో అలీ పై కామెంట్స్ వేసిన అనుష్క ఆ కామెంట్స్ ఏమో చెడ్డవి కావండి ఆయనని పొగిడింది.
ఆమె చెప్పిన దాంట్లో అలీ నా బెస్ట్ ఫ్రెండ్. అయన నాకు వాళ్ళ ఫ్యామిలి తో కూడా చాల పరిచయం ఉంది. అందులో బాగంగా సైజ్ జీరో సినిమా ని నవంబర్ 27 కి రిలీజ్ చేస్తామని చెప్పింది
సినిమా గురించి చెప్పాలంటే ఒకరోజు PVP గారు పిలిచారు ఈ సైజ్ జీరో స్క్రిప్ట్ వినడానికి నేను వెళ్ళాను. అప్పుడు నాకు ఈ మూవీ చాల డిఫరెంట్ గ అనిపించింది నాకు నచ్చింది. అప్పుడే ఒప్పుకున్నాను. ప్రకాష్ గారి డైరేక్టింగ్ చాల బాగా ఉంటుంది.
నాకు షూటింగ్ ఉన్న అన్ని రోజులు నాకు సంతోషంగ వుండేది షూటింగ్ లేని రోజుల్లో చాల బోర్ అనిపించేది.
Of late, Anushka is going deglam. Be it Devasena in Baahubali or Rudhradevudu in Rudhramadevi or now in Size Zero. Are Anushka's fans are going to miss her glam charm. "I don't think so. No one has ever complained to me. In fact, my fans were so happy that I'm picking different roles, films," said Anushka.
0 comments:
Post a Comment