స్టార్స్ కే షాక్ ఇస్తున్న అనుష్క 

అనుష్క హీరోయిన్ గా నటించిన 'సైజ్ జీరో' చిత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగి పొయాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ,ఇక్కడ కలిసి ఈ సినిమా 1500లకు పైగా థియేటర్లలొ విడుదల చెయలని ప్రసద్ వి పొట్లురి నిర్నయించారు. టాలీవూడ్ స్టార్ హీరొల సినిమాలు సైతం ఎప్పుదు ఇన్ని థియేటర్లలొ రిలీజ్ అయ్యింది. లెదు. రెండు రాష్త్రాల్లొ ఈ సినిమ భారీ క్రేజ్ ఉంది. అనుష్కకు అక్కడ,ఇక్కడ ఫుల్ల్ గా ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఆ కారణం చేతే ఈ చిత్రాన్ని భారీగా విదుదల చేయబొతున్నారు.    






అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆర్య హీరోగా నటించిన విషయం తెల్సిందే. మరో ముఖ్య పాత్రలొ సొనాల్ చౌహన్ నటించగా, ప్రకాష్ రాజ్ మరొ ముఖ్య పాత్రలొ కనిపించబొతున్నడు. ప్రకాష్ కొవెలమూడి దర్శకత్వంలో ఈ సినిమాను భారీ బడ్జెట్ తొ ప్రముఖ నిర్మాత ప్రసాద్ వ్ పొట్లూరి నిర్మించాడు. తెలుగు మరియు తమిళ ఆడియన్స్ ను ఆకటుకుంటుదనే నమ్మకంతొ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఉన్నాడు  

0 comments:

Post a Comment

 
Top